అందరి అమ్మలు ప్రేమిస్తారు. మా అమ్మ రజనీ భాటియా ఇంకాస్తా ఎక్కువ అంటుంది అందమైన తమన్నా భాటియా. నేను మా అమ్మలాగే అంటాను అంటారు. టీనేజ్‌ నుంచే యాడ్స్ చేయడం మొదలు పెట్టాను. వెంటనే సినిమాలు ఇక స్నేహితులు ఎక్కువ.చదువు డిస్టెన్స్ ఎడ్యూకేషనే. ఎప్పుడు ఇక మా అమ్మే అసలే చిన్న పిల్ల ఒక్కటే ఎలావుంటుందో అన్న భయంతో మా అమ్మ అన్ని త్యాగం చేసింది. నా కోసం జీవితాన్ని త్యాగం చేసింది. తనకంటు ఒక ఆలోచన కల ఏమి లేవు. అంతా నా తోనే ఒక మనిషి ఎంత కూతురైన ఇంత త్యాగం చేస్తుందా అనిపిస్తుంది. ఒక్కో సారి
ఇన్ని భాషల చిత్రాల్లో నేను సక్సెస్ అయ్యానంటే అమ్మే కారణం అంటుంది ఆమే రుణం ఎప్పటికి తీర్చుకోలేను అంటుంది తమన్న.

Leave a comment