జైపూర్ కు చెందిన అనామిక రాసిన పోయమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. యూట్యూబ్ ,ఫేస్ బుక్ లలో సంచనలం సృష్టించింది..

ఆమె తల్లి..ఆమెలో తప్పులుండవు
నిన్ను ఉత్తమంగా తీర్చి దిద్దిన తల్లి
మంచి ఆహారం ,శుభ్రమైన బట్టలు ఇచ్చిన తల్లి
కానీ ఆమె పని కోసం బయటికి వెళితే చాలు
పిల్లలు అవమానం అంటారు
అమె ఇంట్లో ఉంటే చాలంటారు
కానీ అమ్మానువ్వు ఎలా ఉన్నా నాకిష్టమే ,తప్పులుగా ఇంగ్లీష్ మాట్లాడినా సరే ,ఎలాంటి దుస్తులు వేసుకొన్న నీ ఇష్టం వచ్చినట్లు ఉండు.ఏం చేయాలనుకొంటే అది చేయి. నీకు మా అనుమతి అవసరం లేదు. అని అర్ధం వచ్చేలా అనామిక రాసి చదివిన కవితను యూట్యూబ్ లో ఎనిమిది లక్షల మంది చూశారు.

Leave a comment