సోనాలి మజుందార్ sholoardari అనే చిన్న గ్రామంలో పుట్టింది. అది బాంగ్లాదేశ్ సమీపంలోని గ్రామం.కలర్స్ టీవీ రియాల్టీ షో ఇండియన్ గాట్ టాలెంట్ సీజన్ 4 విజేత అత్యుత్తమ ప్రదర్శనతో న్యాయ మూర్తులను ఆశ్చర్య పరిచిన సోనాలి కుటుంబం గురించి చెప్పి మరిన్ని ప్రశంసలు పొందింది. మా నాన్న రైతుకూలీ కరెంట్ సౌకర్యం కూడా లేని గ్రామం.ఈ షోలో పాల్గొని నాకు వచ్చిన డబ్బుతో మా నాన్నకు  మా ఊళ్లో భూమి కొన్నాను.రైతు కూలి గా కాదు మా నాన్నఇప్పుడు రైతు గా ఉన్నాడు. మా నాన్న కల నెరవేర్చను అన్నది సోనాలి. ఈ రైతు కూలి కుమార్తె ఇప్పుడు అమెరికా డాన్స్ షోలో తన విన్యాసాలు చూపించి ప్రశంసలు పొందుతోంది.

Leave a comment