హీరోయిన్ లయితే ఏ వయస్సులో చెయ్యాల్సిన పనులు ఆ వయస్సులోనే చేయాలి కానీ లేని పోని ప్రయోగాల జోలికి పొతే నష్టం అంటోంది. శృతి హాసన్. మానాన్న గారు కమల్ హాసన్ చిన్న వయస్సులో పండు ముసలి వాడిగా నటించాడు. మరగుజ్జుగా నటించాడు. కధానాయకుల కు అలంటి ప్రత్యామ్నాయం వుండదు. మేం వయస్సైపోయినట్లు నటిస్తే ఎవ్వరూ చూడరు అంటోంది శ్రుతి నిజంగా నడి వయస్సులో జరగాల్సినట్లు నిజంగా నడివయస్కురాలి పాత్ర వస్తే అది ఆ వయస్సులో చేయాలి. అన్ని రకాల పాత్రల్లో మెప్పించాలని అందరికి ఉంటోంది. అన్ని ఇష్టపడే చేస్తే ఎలా? ముందు ముందు కొత్త పాత్రలు ఉండొద్దా అంటోంది శ్రుతి ఈ మధ్యనే కాటమ రాయిడు పక్కనే పవన్ కళ్యాణ్ తో ప్రేక్షకులను అలరించిన శ్రుతి ఆచి తూచి అడుగులు వేస్తానంటోంది.
Categories
Gagana

మా నాన్న లాగ నేను చేయలేను

Leave a comment