ఇప్పటికీ అమ్మాయిల,కథనాయికల వస్త్రధారణ గురించి సమాజంలో చర్చలు జరగడం నాకెంతో ఆశ్చర్యంగా ఉందంటుంది రకుల్ ప్రీత్ సింగ్.ఫలానా ఇలాంటి దుస్తులే వేసుకోవాలని నిర్ణయించేందుకు ఎవరిది అధికారం ? మా అమ్మాయిలకు కోన్ని ఇష్టాలుంటాయి. చిట్టివో పోట్టివో చీరెలు,చుడిదారులో మా యిష్టం.మేం ఎంతో పద్ధతిగా అలంకరించుకోవాలో మాకే తెలుసు.ఈ ఆలోచన ధోరణి మారాలి.అమ్మాయిలపై ఆంక్షలు విధించడం ఏమిటి? కొందరైతే అత్యాచారాలు అమ్మాయిల వస్త్రధారణ కారణంగానే అన్నట్లు మాట్లాడుతుంటారు.తప్పు వెనకేసుకొస్తున్నట్లు అనిపిస్తుంది నాకైతే.కాస్తా ధోరణి మార్చుకోండి అంటుంది రకుల్ ,అంతే గదా ఎవళ్ల ఇష్టం వాళ్లది.

Leave a comment