ఇది కరోనా కాలం ఒక్కసారిగా మాస్క్ గిరాకీ పెరిగింది తెలంగాణలో సహా బీహార్ ఉత్తరప్రదేశ్ కేరళలో సాంప్రదాయ డిజైన్లతో మాస్క్ తయారవుతున్నాయి. అట్లా వచ్చిందే మధుబని మాస్క్. ఇది అత్యంత ప్రాచీనమైన కళ బట్టలపైన జంతువులు  పక్షులు  పూలు రకరకాల బొమ్మలు పెయింట్  చేస్తున్నారు కళాకారులు. కరోనా  మాస్క్ లకు ఈ మధుబని డిజైన్ అడ్డేశారు .ఒక్క మాస్క్  80 నుంచి 100 రూపాయలు పలుకుతోంది.  ఈ మాస్క్ ల ద్వారా భారతీయ సాంప్రదాయ కళా వైభవాన్నిబట్టలని కళాకారులు ప్రయత్నిస్తున్నారు. ఈ మాస్క్ లతో కళాకారులకు కూడా కొత్త ఉపాధి దొరికినట్లయింది.

Leave a comment