మన దేశంలో పంచదార వాడకం గురించి 50 సంవత్సరాలలో విపరీతంగా పెరిగి పోయింది. పంచదార అంటే ఇష్టపాడనీ వారుండరు. 15 శాతం మందికే స్వీట్లు అంటే ఇష్టం వుండదు. మనం ప్రస్తుత అంతర్జాతీయ ఆరోగ్య హెచ్చరికలకు అనుగుణంగా చక్కరకు దూరంగా, వాయిదాల పద్దతిలో మారుతూ రవళి. మెల్లగా తీపి పదార్ధం దాని సాంపుల్ ఎక్కువగా వుండే పదార్ధాల వాడకం తగ్గించాలి. ఆహార వస్తువుల పై వుండే లేబుల్స్ లో మిశ్రమ పదార్ధాలలో చక్కర స్థాయి ఏమిటో చూడాలి. పంచదార లేకుండా బతకలేం అనుకుంటే డిజర్ట్స్ వదులుకోవాలి. కూల్ డ్రింక్స్ జోలికి పోకుండా వుండాలి. పంచదార లేని నిమ్మరసం, జీలకర్ర, ఉప్పు కలిపి తాగాలి. పళ్ళు తినాలి. పంచదార తక్కువ వుండే స్వీట్లు ఎంచుకోవాలి. పండ్లు మినహా మరేమీ లేని జామ్లు స్వీట్లు తింటే బావుంటుంది. మద్యం వల్ల శరీరంలో కాలేయానికి ఎంత నష్టం కలుగుతుందో ఆ స్థాయిలో నిమ్మరసం పంచదార నీళ్ళు తాగినా అంత నష్టం కలుగుతుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్.
Categories
WhatsApp

మద్యం తాగితే ఎంతో పంచదార నీళ్ళు అంతే ప్రమాదం

Leave a comment