మాదిరెడ్డి సులోచన గారు శంషాబాద్ లో 1935 లో సంప్రదాయక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఎం.ఎ. ఎం.యిడి. చేసి ఉపాధ్యాయినిగా పనిచేశారు.  ఈమె 1965 లో ‘జీవయాత్ర’ పేరుతో మొదటి నవల రాశారు.  150 కథలు 72 నవలలు, 2 నాటికలు, 10 ఏకాంకికలు రాశారు.  10 నవలలు సినిమాలుగా వచ్చాయి.  వాస్తవిక జీవిత చిత్రణకు ప్రాధాన్యత ఇచ్చారు. తెలుగునాట నవలలన్ని విశేషంగా చదివే అలవాటు చేసిన వారిలో మాదిరెడ్డి సులోచన గారు ఒకరు. ఉత్తమ కథరచయిత్రి అవార్డు కుడా పొందారు.

Leave a comment