డాక్టర్ పద్మావతి ఆబ్‌స్టెట్రీషియన్‌ నార్మల్ డెలివరీ లు చేయటంలో నిపుణులు మధురై తొలి మహిళా డాక్టర్. 1949లో మధురై లోని గవర్నమెంట్ ఎర్‌స్కైన్‌ హాస్పిటల్‌’లో హౌస్‌ సర్జన్‌గా చేరారు. మద్రాస్‌ మెడికల్‌ కాలేజ్‌లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసీ చేయగానే అక్కడ ఉద్యోగం వచ్చింది సుఖ సాధారణ ప్రసవాలు మాతాశిశు ఆరోగ్యమే లక్ష్యంగా ఆమె ఉద్యోగం చేశారు గవర్నమెంట్ డాక్టర్ అయిన కొన్నాళ్ళకే మధురై లోని మునిసిపల్ మెటర్నిటీ హోమ్ అన్నిటికీ పద్మావతి సూరింటిండెంట్‌ అయ్యారు. ఇప్పుడామె నూరవ పుట్టిన రోజు పండుగ జరుపుకున్నారు.

Leave a comment