అమ్మాయిల కంటే అబ్బాయిల్లో వాయు కాలుష్యం వల్ల జ్ఞాపక శక్తి తగ్గుతోంది అంటున్నారు పరిశోధకులు.గర్భంలో ఉన్న పిల్లలు,బాల్యదశ దాటిన పిల్లలు, ఏడేళ్ళ వయస్సు వరకు ఉన్న పిల్లలపై ఈ అధ్యయనం నిర్వహించారు,వారి అధ్యయనంలో కాలుషిత గాలిని పీల్చిన మగ పిల్లల్లో జ్ఞాపక శక్తి ఆలోచన నైపుణ్యాలు తగ్గుతున్నట్లు గుర్తించారు. అమ్మాయిల్లో ఈ సమస్య తక్కువగా కనిపించింది. హార్మోన్ తేడా వల్ల వారిలో ఈ సమస్య ఉత్పన్నం కాలేదని పరిశోధకులు చెపుతున్నారు. వాతావరణంలో ఎక్కువ వాయుకాలుష్యం తీసుకువచ్చే జబ్బుల గురించి చేసిన పరిశోనలో ఈ విషయం వెల్లడైంది.

Leave a comment