కొన్ని రకాల ఆహార పదార్ధాలలో ఫీల్ గుడ్ బ్రెయిన్ హార్మోన్ నెరటోనిన్ ను విడుదల చేసే శక్తి పుష్కలంగా వుంది. ఇవి మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. గ్రీన్ టీ, బాదాం పప్పులు సాల్మాన్ చేపలు , డార్క్ చాక్లెట్స్, గుడ్లు, అరటిపండ్లు, అవకాడోలు, టమాటోలు, చెర్రీలు, వాల్నత్స్, ఉల్లిపాయలు పుట్టగొడుగులు, పసుపు, యాపిల్స్ వీటన్నింటిలోను మూడ్ ని స్దిరంగా ఉంచే లక్షణాలున్నాయి. ఉదాహరణకు అవకాడో లో అత్యధిక మోతాదులో  ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ట్రెహైఫాన్ అనే ఎమినో యాసిడ్ కుడా అత్యధికంగా వుంటుంది. ఒత్తిడిని తగ్గించి రిలాక్సింగ్ గా ఉంచుతుంది. ఇలాంటి ఆహార పదార్ధాల పట్ల అవగాహన పెంచుతుంది. ఆహారంలో భాగంగా చేర్చుకుంటే ఇప్పుడు సంతోషంగా ఉండవచ్చు.

Leave a comment