మ్యాజిక్ మిర్రర్ ఫోటో బూత్ సాయంతో అందమైన ఫోటోలు తీసుకోవచ్చు. ఫోటో దిగిన తర్వాత అందులో ఇష్టప్రకారం
ఎమోజీలు ఇతరత్రా డ్రాయింగ్ లూ నచ్చిన ఫ్రేములను అలంకరించుకోవచ్చు. ఇందులో వాడే కెమెరాలు,ఐనీ టచ్ స్క్రీన్ లు చాలా అడ్వాన్స్ డ్ గా ఉంటాయి. వీటి ధర అరవై వేల నుంచి ఎనిమిది లక్షల రూపాయల వరకు ఉంటుంది ఈ మ్యాజిక మిర్రర్ ఫోటో బూత్ ధర ఎక్కువ కాబట్టి నగరాల్లో అద్దెకు ఇచ్చే ట్రెండ్ మొదలైంది దీన్ని సెల్ఫీ బాక్స్ అనే స్టార్ట్ ప్ గత ఏడాది తెలుగు రాష్టాలకు పరిచయం చేసింది. సంపన్నుల పెళ్లిళ్లు కార్పోరేట్ సమావేశాలు బ్రాండ్ పరిచయాలు ఈవెంట్ల కు ఈ మిర్రర్ ఫోటో బూత్ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు.

Leave a comment