మహాలఖా బాయి ప్రముఖ కవయిత్రి గా సంగీత కర్పూరిగా, గాయకురాలిగా హైదరాబాద్ లో ప్రసిద్ధి చెందింది. పుట్టుకతో ఆమె పేరు చందా బీబి. విమెన్ రైటింగ్ ఇన్ ఇండియా లో మహాలఖా బాయి ని తొలి ఉర్దూ కవయిత్రి గా చెప్పారు ఆమె చేతిరాతతో ఉన్న 125 గజల్స్ ఉన్న పుస్తకం దినాన్-ఏ-చందా, బ్రిటిష్ మ్యూజియంలో భద్రపరిచారు ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ స్థలం మొత్తం బహుమతిగా ఇచ్చిందే. 1824లో మరణించాక ఆమె ఆస్తులలో చాలా భాగం ఇల్లు లేని స్త్రీలకు పంచిపెట్టారు. నాంపల్లి లోని ఆమె నివాసం ప్రభుత్వ ఏడెడ్ డిగ్రీ కళాశాల గా మార్చారు.

Leave a comment