దేశం లోనే మొదటి మహిళ కూలీ గా గుర్తింపు తెచ్చుకున్న రాష్ట్రపతి నుంచి అవార్డ్ తీసుకుంది మంజుదేవి.రాజస్థాన్ రాజధాని జైపూర్ రైల్వేస్టేషన్ లో కూలీ నంబర్ 15 గా బాడ్జ్ సాధించుకుంది మంజుదేవి.ఆమె చదువ్వుకోలేదు.ముగ్గురు పిల్లలు ఆమె భర్త మరణించారు.జైపూర్ వాయవ్యా రైల్వే విభాగంలో రైల్వే కూలీగా కోసం ఈమె దరకస్తూ చేసుకొని 15వ నెంబర్ బాడ్జ్ సంపాదించిది.జైపూర్ రైల్వేస్టేషన్లు లో 117 మంది కూలీలలో ఈమె ఒక్కతే మహిళా.

Leave a comment