అంతర్జాతీయ సైన్స్ అకాడమీలో మహిళా సైంటిస్టుల సంఖ్య పైన ఒక గ్లోబల్ సర్వే జరిగింది. 66 దేశాల్లోని సైన్స్ అకాడమీలో మహిళా సభ్యులు కేవలం 12 శాతం మాత్రమే వున్నారని సర్వే రిపోర్ట్. ఒక్క మన దేశంలో 2011-12 లెక్కల ప్రకారం రీసెర్చ్ అండ్ డెవలెప్మెంట్ మొత్తం 1.93 లక్షల మంది సైంటిస్టులు పనిచేస్తుంటే వారిలో మహిళా సైంటిస్టులు 27,532 మంది మాత్రమే అంటే 14 శాతంగా ఉన్నారు. పెళ్లి కుటుంబ బాధ్యతలు పిలల్ల పెంపకం ఉద్యోగ బదిలీలు వంటి విషయాల కారణం తోనే స్త్రీలు ఈ రంగంలో సుదీర్ఘమైన కాలం కొనసాగలేకపోతున్నారు. రీసెర్చ్ అండ్ డెవెలప్మెంట్ ద్వారా స్త్రీలను ఎక్కువగా తీసుకోవటం ద్వారా సాంకేతిక రంగంలో అసమానతలు పోగొట్టాలని భారత ప్రభావం భావించింది. మహిళా శాస్త్ర వేత్తలను ప్రోత్సాహకరంగా ఎన్నో కార్యక్రమాలు చెప్పట్టింది. ఇండియన్ ఎకాడమీ ఆఫ్ సైన్సెస్ లో కూడా మహిళా సభ్యుల సంఖ్య ఎక్కువగా వృద్ధి చేయాలన భావిస్తోంది. ఈ రిపోర్టుల అమ్మాయిలు సవాల్ గా తీసుకుంటేనే మహిళా సైంటిస్టులు సంఖ్యా పెరుగుతోంది.
Categories
WhatsApp

మహిళా సైంటిస్ట్ సంఖ్య చాలా తక్కువ

Leave a comment