ఆస్టియోపోరోసిస్ పురుషుల్లో కంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. స్త్రీ పురుషులు 30ఏళ్ళలోకి వచ్చేసరికి గరిష్ట బోన్ మాస్ కు చేరుకొంటారు. మగ వాళ్ళలో పెద్ద స్కెలెటన్లుంటాయి.మహిళల కంటే ఎక్యుములేటిన్ బోన్ మాస్ ఎక్కువ. మగవాళ్ళలో ఆకస్మిక హార్మోనల్ మార్పులు ఉండవు. వీరికి బోన్ మాస్ సడెన్ గా లాసవదు. మహిళల్లో ఏభై ఏళ్ళ తర్వాత బోన్ లాస్ ఎక్కువగా ఉంటుంది. 65 -70 సంవత్సరాల మధ్య వయసులు బోన్ లాస్ రేటు స్త్రీ పురుషులు ఇద్దరికీ ఒకే లాగా ఉంటుంది.

Leave a comment