చెన్నాయ్ కు చెందిన వందనా గోపీ కుమార్, వైష్ణవీ జయకుమార్ స్ధాపించారు బానియన్  సంస్థను. పాతికేళ్ళ క్రితం స్దాపించిన ఈ సంస్థ మానసిక వైకల్యంతో బాధ పడే ఎన్నో వేల మందికి ఆశ్రయం ఇస్తుంది. ముఖ్యమంత్రి జయలలిత ఈ సంస్థ సేవలను విని ప్రభుత్వ సాయం అందించారు. జయలలిత కేటాయించిన ముడెకరాల స్ధలంలో 150 పడకలను ఏర్పాటు చేసారు. రాష్ట్రపతి అబ్దుల్ కలాం  ఈ సంస్థ సేవల్ని మెచ్చుకున్నారు వందనా వైష్ణవీ ఇంతవరకు 10 లక్షల మందికి ఈ సంస్థ ద్వారా చేయుత నిచ్చారు సుందరం ఫౌండేషన్, బాజాజ్, అజీం ప్రేమ్ జీ ఫౌండేషన్ నుంచి అధిక సాయం అందుతుంది.

Leave a comment