యువ పారిశ్రామిక వేత్తల కోసం లెట్స్ వెంచర్ అనే సంస్థ ప్రారంభించారు బెంగళూరుకు చెందిన శాంతి మోహన్. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివిన శాంతి మహిళలను వ్యాపార దిశగా వ్యాపారం దిశగా ప్రోత్సాహం ఇచ్చేందుకు లెట్స్ వెంచర్ ద్వారా అటు స్టార్టప్ లను ఇటు వ్యాపారవేత్తలను ఒక తాటి పైకి తీసుకొచ్చారు.నందన్ నీలేకని,రతన్ టాటా,రాజన్ ఆనందన్,అనుపమ్ మిట్టల్ వంటి వారు ఈ సంస్థకు పెట్టుబడులు పెట్టారు. సామాన్యులు కూడా పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా ట్రైకా సంస్థ కూడా ప్రారంభించారు శాంతి మోహన్. 2013 లో ప్రారంభమైన లెట్స్ వెంచర్ ఇంతవరకు 900 సంస్థలకు 800 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టింది.

Leave a comment