దేశం లోనే తొలి ఆల్ ఉమెన్ సూపర్ కార్ క్లబ్ ఏర్పాటు చేశారు రితిక జతిన్ ఆహుజా సూపర్ కార్లను వేగంగా నడపటంలో ఆమె దిట్ట లండన్ లో విమానాలు, నౌకలు ఇంటీరియర్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేసిన రితిక ముందుగా బిగ్ బాయ్ టాయెజ్ ను నెలకొల్పారు. లగ్జరీ లైఫ్ స్టైల్ ఉత్పత్తుల సంస్థ వాటికి మార్కెటింగ్ కల్పించటం కంపెనీ లక్ష్యం కార్లపై ఉన్న సరదాతో మహిళలకు ప్రత్యేకమైన ఆల్ ఉమెన్ సూపర్ కార్ క్లబ్ ప్రారంభించారు. సూపర్, స్పోర్ట్స్ కార్లపై మహిళలకు ఈ వేదిక ప్రత్యేక ఇందులో మహిళలు ఎవరైనా సభ్యత్వం పొందొచ్చు .కానీ వాళ్ళు తప్పనిసరిగా సూపర్ కార్ ఓనర్ అయి ఉండాలి.  టాప్ స్పీడ్ తో దాన్ని నడపగలగాలి. నెలకోసారి ప్రత్యేక రైడ్స్  నిర్వహిస్తారు.

Leave a comment