Categories
ఎం.బి.ఎ చదువుకున్న కవిత సుబ్రహ్మణ్యన్ బ్రోకరేజ్ సంస్థ అప్‌స్టాక్స్ సహా వ్యవస్థాపకురాలు 2009లో ప్రారంభించిన ఈ సంస్థతో విస్తరణ ఆర్థిక అంశాలు వ్యూహాలు పర్యవేక్షిస్తున్నారు కవిత.గతంలో మెకిన్సే ఎస్.ఎం.ఎస్ మైక్రో ఫైనాన్స్ లో పనిచేసిన అనుభవంతో యువతే లక్ష్యంగా ఆమె స్థాపించిన అప్‌స్టాక్స్ యువతను ఆకర్షించటంతో విజయం సాధించింది ఆర్థిక అక్షరాస్యతకు ప్రాధాన్యత ఇస్తూ సెవెన్ ట్రోల్స్ ఆఫ్ ఇన్వెస్టింగ్ పేరుతో యాప్ లోనూ అఫ్ లెర్న్ పేరుతో కాలేజీల్లోనూ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆర్థిక నిర్ణయాలు పెట్టుబడుల పరంగా మహిళలే ముందుంటారు అంటారు కవిత సుబ్రహ్మణ్యన్ ఈమె సంపద విలువ 2700 కోట్లు.