కేరళలోని అయప్ప స్వామి దేవలయం ఒక్కటే కాదు, స్త్రీలకు ప్రవేశం లేదని అంక్షా పెట్టింది ఒక్కటే కాదు ఎన్నో దేవాలయాలలో కూడా ఈ రూల్స్ నడుస్తునే ఉన్నాయి. గ్రీస్ లోని వాలాసి డోనియాలో ఏధోస్ పర్వతం పైన ఆడవాళ్ళు ఎక్కేందుకు వీలు లేదు. ఇక్కడ కొందరు వర్జేన్ మేరి కి అంకితం ఇచ్చి మగవాళ్ళు భక్తితో ఆరాధిస్తారంట. వర్జన్ మేరి ఈ కొండపై అడుగు పెట్టింది అని నమ్మకం ఉండటం వల్ల మరో స్త్రీ ఈ కొండ ఎక్కరాదని తీర్మానించారు. ఈ కొండపై 20 వరకు మేరి మాతా దేవాలయాలు ఉన్నాయి.ఈ దేవాలయాలల్లో 1400 మంది సన్యాసులు ఉన్నారట.

Leave a comment