1984లో క్యాంపస్ ఇంటర్యూలు కేవీ కామత్ నన్ను ఐసీఐసీఐ కి ఎంపిక చేశారు. 1993లో ఐసీఐసీఐ కమర్షియల్ విభాగంలోకి అడుగుపెట్టినప్పుడు నేనే మొదటి ఉద్యోగిని అంటూ తన అనుభవాల పుస్తకం తెరిచారు చందాకొచ్చర్. ఫోర్బ్స్ ప్రపంచ 100 శక్తివంతమైన మహిళల్లో ఆమె ఒకరు. సమయపాలన, కఠోర శ్రమ ప్రాధన్యతలుగా ఎంచుకోవడం తెలిస్తే వ్యక్తిగత జీవితంలో విజయవంతంగా ముందుకు వెళ్ళోచ్చు అన్నారు చందాకొచ్చర్. మహిళలు ఎక్కువగా బ్యాంకింగ్ రంగాలు ఎంచుకుంటారు, బోర్డు పరీక్షల్లో అమ్మయిలే మొదటి స్థానాల్లో ఉంటారు. కాని మిగత చదువుల్లో, ఉద్యోగాల్లో వారు తగ్గిపోతున్నారు, ఈ పద్దతి మారితేనే అమ్మయిలు ఉన్నతోద్యోగాల కోసం కష్టపడితేనే వాళ్ళకు మంచి భవిష్యత్ అంటారు చందాకొచ్చర్.

Leave a comment