ఆహా ద్వారా విడుదలైన సినిమా మెయిల్ తెలంగాణలో కంబాలపల్లి అనే పల్లెటూరులో రవి కుమార్ అన్న కుర్రాడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కావాలన్న లక్ష్యంతో ఉంటాడు. అతనికి కంప్యూటర్ అంటే సర్వస్వం ఆ ఊరికి చెందిన హైబత్ కొత్తగా ఒక కంప్యూటర్ తీసుకువస్తాడు. రవి ఎలాగైనా కంప్యూటర్ నేర్చుకోవాలని హయ్యత్ ని బ్రతిమిలాడుతాడు కంప్యూటర్ ఓపెన్ చేయడం మెయిల్ ఐడి క్రియేట్ చేయడం ఇక ఎవరైనా తనకు మేలు చేస్తారేమోనని చూస్తుంటాడు. ఒకరోజు అతని మెయిల్ కాకుండా ఏకంగా రెండు కోట్ల లాటరీ తగిలిందని రిప్లయ్ వస్తుంది. దాని ఉచ్చులో అతను సమస్యల్లో పడటం చివరకు క్షేమంగా బయట పడటం సినిమా ఒక మారుమూల పల్లెలో అసలు కంప్యూటర్ ఎరుగని గ్రామీణుల మధ్య జరిగిన ఈ కథ చాలా బాగా తీశాడు దర్శకుడు ఉదయ్ గుర్రాల నిర్మాత ప్రియా దర్శి హర్షిత్ రెడ్డి, గౌరీ ప్రియా నటించారు.

Leave a comment