ప్లాస్టిక్ పై పోరాటం చేద్దామంటూ 32 సంవత్సరాల రాజేశ్వరీ సింగ్ వడోదర నుంచి ఢిల్లీ వరకు మొత్తం 1100 కిలోమీటర్లు నడిచింది. ఆమె ఓ వ్యాపారవేత్త. గుజరాత్,హర్యాన,రాజస్థాన్ మీదుగా ఢిల్లీ చేరుకుంది. రాజేశ్వరీ సంకల్పించిన ఈ ప్లాస్టిక్ పై పోరాటం నచ్చి గుజరాత్ ప్రభుత్వంతో పాటు రాష్ట్ర పర్యాటక శాఖ,ఐరాస ఆర్దికసాయం అందించారు. దుస్తులు తప్ప మరేమి తీసుకోలేదు. ప్రతిరోజు 30 నుంచి 35 కీ.మీ నడిచింది.జన సందోహం ఉన్న చోట ప్లాస్టిక్‌ వల్ల ముప్పు గురించి వివరిస్తూ తన నడక కొనసాగించింది.

Leave a comment