వేసవిలో కాసేపు ఏ పార్టీలో అయినా కూర్చోవాలన్నా చమటకు మేకప్ డల్ అయిపోతుంది. ముఖం తాజాగా, మేకప్ చెదిరిపోకుండా ఉండాలంటే కాస్త జాగ్రత్త తీసుకోవాలి. ఐస్ క్యూబ్ తో ముందర మొహం మొత్తం మృదువుగా చేయాలి. తరువాత మచ్చలు ,మరకలు కవర్ అయ్యేలాగా లిప్టింగ్ సీరమ్ వాడాలి. తరువాత ఫ్రైమర్ ఉపయోగించాలి. వాటర్ ప్రూఫ్ కన్సీలర్ వాడాలి. తర్వాత కంపాక్ట్ పౌడర్ వేసుకోవాలి. చివరగా స్ప్రేబాటిల్ తో మొహంపైన నీళ్ళు జల్లుకొని స్పాంజ్ తో టచ్ చేస్తే  కాన్సీలర్ ,కంపాక్ట్  ఫౌండేషన్ సెట్ అయిపోతుంది. చెమటపట్టిన ,నీళ్ళు పడ్డ మేకప్ చెదిరిపోదు.ఇలాంటి చిన్న టిప్స్ ముందు మేకప్ ఎక్స్ పర్ట్స్ దగ్గర చేర్చుకొంటే ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు.

Leave a comment