బయటకు వెలుతుంటే కాస్తయినా మేకప్ వేసుకోవటం సర్వ సాధారణం. ఆ మేకప్ ను సరిగ్గ తొలగించు కోకపోతే చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. రెండు టేబుల్ స్పూన్ల పాలలో ఒక టీ స్పూన్ రోజ్ వాటర్ రెండు చుక్కల ఆలివ్ ఆయిల్ కలిపి దూది ముంచి నీట్ గా తుడిచేసుకోవాలి. దీనితో మేకప్ తో పాటు చర్మంపై పేరుకొన్న మురికి కూడా పోతుంది. కీరా దోస రసం లో ఒక స్పూన్ రోజ్ వాటర్ కలిపి ముఖానికి అప్లయ్ చేసిన మేకప్ పోతుంది ఇది సహజమైన క్లెన్సర్ కూడా.

Leave a comment