Categories
WhatsApp

మేకింగ్ చార్జీలు ఎక్కువైనా పర్లేదు.

సాధారణంగా ఆఫీసు కు వెళ్ళే అమ్మాయిలు ఫెన్సింగ్ మోడల్ జ్యువెలరీ పట్ల ఇష్టంగా ఉంటారు. అలాగే తేలికైన ఇయర్ రింగ్స్ చిన్న పెండెం తో వున్న చెయిన్, సన్నపాటి బ్యాంగిల్స్ తో వున్న సింపుల్ గా బావుంటారు. అయితే ఇంత తేలికైన సున్నితమైన నగలు కొనే ముందర, బంగారు గాజులు చెయిన్ ల వేస్టేజ్ ఎనిమిది శాతంగా వుంటుంది చూసుకోవాలి. అవే యాంటిక్ నాగలైతే వాటి వేస్టేజ్ 12 నుంచి 18 శాతం వరకు తెరుగుతుంది. ఇవి అందంగా ఉంటాయి కనుక మేకింగ్ చార్జీలు కొంచ ఎక్కువైనా పెట్టడంలో నష్టం లేదు చెయిన్ లు కొనేటప్పుదే మేడలో వేసుకుని చూసుకోవాలి. ఇది మరీ పొట్టిగా మెడకు దగ్గరగా వుందకూడదు. అలాగని మరీ పొడుగై పాకుడదు. అలాగే జాబ్ చేసే అమ్మాయిలు రెండు చేతులకు బంగారు గాజుల కన్నా ఒక చేతికి వాచీ ఒక చేతికి సింగిల్ కదా ధరిస్తే చక్కగా వుంటారు.

Leave a comment