Categories
ఎన్నో రకాల వైరస్ ఆరోగ్యాన్ని పాడుచేస్తూ ఉన్నాయ్ . చేతులు శుభ్రంగా ఉంచుకొంటే ఎన్నో వృద్దులని దూరం గా ఉంచవచ్చు అంటారు వైద్యులు . చేతులకు శుభ్రంగా ఉంచుకొనే శాని టైజర్ ని ఇంట్లోనే తాయారు చేసుకోవచ్చు . కొన్ని వస్తువులు తీసుకొంటే ఈ శాని టైజర్ ఎక్కువ ఖరీదు లేకుండా తయారైపోతుంది అలోవేరా జల్ మూడు టేబుల్ స్పూన్లు విటమిన్-ఇ ఆయిల్ అరచెంచా ,టీట్రీ ఎసెన్షియల్ ఆయిల్ ఇరవై చుక్కలు . లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ పది చుక్కలు ఆల్కహాల్ ఒకస్పూన్ . వీటికన్నింటికీ ఒక మగ్గుతో వేసి బాగా కలసి ఒక ముథ ఉన్న సీసాలు నిల్వ చేసుకొంటే వాసన పోకుండా ఉంటుంది . దాన్ని ఏడాది పాటు వాడుకోవచ్చు .