మలై కాస్ ట్రిక్ ఆర్ టిప్ పేరుతో ఇమ్యూనిటీ బూస్టింగ్ డ్రింక్ తయారీని ఇంస్టాగ్రామ్ లో విడుదల చేశారు మలైకా అరోరా. ఇది ఆయుర్వేద పద్ధతిలో తయారు చేసే డ్రింక్.నీళ్లు, తాజా ఉసిరి, పసుపు, అల్లం, మిరియాలు, యాపిల్ సిడర్, వెనిగర్ తీసుకోవాలి.వీటిని మిక్సీ లో వేసి జ్యూస్ సిద్ధం చేసుకోవాలి.ఈ జ్యూస్ నీ వడబోసి ప్రతి ఉదయం తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది. విటమిన్ సి యాంటి ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఈ డ్రింక్ ఇంటి దగ్గరే సులభంగా తయారు చేసుకోని ప్రతి ఉదయం తాగితే ఆరోగ్యంగా ఉంటారు అంటోంది మలైకా అరోరా.

Leave a comment