మలసార్ తెగకు చెందిన గిరిజన అమ్మాయి సంగవి మొదటిసారిగా నీట్ రాసి 202 మార్కులు తెచ్చుకున్నది. ఈ తెగలో పదో తరగతి చదవటమే గొప్ప. టెన్త్ వరకు ఎలాంటి కుల సర్టిఫికెట్ లేకుండా చదువుకున్న సంగవి పాలిటెక్నిక్ చదవడం కోసం కుల సర్టిఫికెట్ ఇమ్మని అడిగింది అధికారులు అంగీకరించకపోవడంతో సంవత్సరంపాటు సర్టిఫికెట్ కోసం తిరిగింది. ఆమె పోరాటం తెలుసుకొన్న తమిళనాడు మంత్రి సెల్వరాజ్ స్వయంగా ఆమెను కలిసి సర్టిఫికేట్ ఇచ్చారు. ఇప్పుడు డాక్టర్ కోర్స్ చదవాలి అనుకుంటోంది మలసార్ తెగలో పుట్టిన సంగతి కారణంగానే ఆమె పుట్టినప్పుడు ఊరు కోయంబత్తూర్ ను ఆనుకొని ఉన్న ఎం.నంజప్పనూర్‌ గ్రామం వార్తల్లో నిలిచింది.

Leave a comment