పాతికేళ్ళ విరామం తరువాత అక్కినేని అమల సినిమాల్లో నాటించ బోతున్నారు. లిఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో సిల్వర్ స్క్రీన్ పైన రీ- ఎంట్రి ఇచ్చిన అమల ఇప్పుడు మలయాళంలో నటిస్తున్నారు. ఆంటోని సోని డైరెక్టర్ గా నిర్మిస్తున్న లేడి ఓరియెంటెడ్ సినిమా ‘కేరాఫ్ సైరా భాను’ లో పోస్ట్ ఉమెన్ గా మంజు వారియర్, లాయర్ గా అమల నిస్తున్నారు గతంలో సురేష్ గోపి, మోహన్ లాల్ పక్కన హీరోయిన్ గా నటించిన అమలకు ఇది మూడో మలయాళ సినిమా.

Leave a comment