Categories
Gagana WhatsApp

సేవా మార్గం ఎంచుకున్న మల్లాది సుబ్బమ్మ

1924 ఆగష్టు 2న గుంటూరు జిల్లా రేపల్లే తాలుక పోతర్లంకలో జన్మించాఅరు మల్లాది సుబ్బమ్మ.ఎవరో ఒకళ్ళ అదుపులో జీవించడమేనా కర్తవ్యం అని ప్రశ్నించిన స్త్రీవాది కుల నిర్మూలన,చాందస వ్యతిరేక పోరాటం మూడ విశ్వాసాల నిర్మూలన కుటుంబ నియంత్రణ ,స్త్రీ విద్య కోసం కృషి చేశారు.స్త్రీ జనోద్దరణ కోసం పనిచేసిన సంస్కర్తల్లో సమకాలీన స్త్రీల చైతన్యం కోసం కృషి చేశారు సుబ్బమ్మగారు.సమాన అవకాశాలు లేని ఈ సమాజంలో అనేక అడ్డంకులు ఎదుర్కుని పైకి రావాలంటే ఎంత కృషి పట్టుదల ధైర్యం సాహసం ఉండాలో తెలుసుకుని ముందడుగు వేయగల స్పూర్తిని ఆమె నుంచి స్త్రీలోకం తీసుకోవాలి.

Leave a comment