కంగనా చెప్పే  కబుర్లు ఆమె చాలా ధైర్య  శాలి అని నిరూపిస్తాయి. ఫ్యూచర్ గురించి తన సినిమా చాన్సుల గురించి ఆలోచించారనుకుంటా. సినీ రంగంలో  లైంగిక వేధింపులపై  వార్తలు వచ్చాయి. అయితే తేరా వెనుక జరిగే వేధింపులకన్నా తేరా ముందు జరిగే  లైంగిక వేధింపులు  తక్కువ కాదంటూ తజ్జగా నోరు విప్పింది .  తెర పై ముద్దు సన్నివేశాలు, రొమాంటిక్  సన్నివేశాలు ఒక్కటి పది సార్లు  తీస్తారని, షాట్ బాగా వచ్చిన సరిగా రాలేదనే నెపంతో పదే పదే  షూట్ చేస్తూ  హీరోయిన్  లను లైంగిక  వేధింపులకు  గురి చేస్తారని చెప్పింది . గతంలో  సీనియర్ నటి రేఖా కూడా ఇలాంటి మాటలే చెప్పింది . తెర పై వేధింపులు నిజమేనంటున్నారు ఏ కబుర్లు విన్నవాళ్ళు.

Leave a comment