నైకా స్థాపించి వేల కోట్ల వ్యాపారం చేస్తున్నారు ఫల్గుణి నాయర్ మహిళలకు సౌందర్య సామాగ్రి అందించే నైకా ప్రారంభం నాటికి ఫల్గుణి నాయర్ వయసు 50 దాటింది.ఆన్ లైన్ లో అమ్మకాలు చేసే ఈ సంస్థ ప్రస్తుత మార్కెట్ విలువ 50 ఒక వేల కోట్ల పైనే. భారత దేశం లోని సంపన్న మహిళల్లో ఫల్గుణి కూడా ఒకరు.బ్యాంకింగ్ రంగంలో పనిచేసిన ఫల్గుణి బ్యూటీ ఉత్పత్తులకు మార్కెట్ ఉందని గుర్తించి స్టార్టప్ పెట్టారు. ఆ సంస్థ నికర లాభం 32 కోట్లగా గత సంవత్సరం ప్రకటించారు.

Leave a comment