రూత్ ఫ్లవర్స్ మామ్ ఇంగ్లాండ్ లో ఫేమస్ డిజే ప్రత్యేకత ఏమిటంటే ఆమె వయసు 72ఏళ్ళు కొంచెం పెద్దాళ్ళయితే పాటల సౌండ్ భరించలేకపోతారు. కానీ డిజే రూత్ ఫ్లవర్స్ మాత్రం 68 ఏళ్ళ వయసులో క్లాబ్ లో చేరి మమ్మీరాక్ పేరుతో ఓ డిజే రాక్ బ్యాండ్ పెట్టి డిజే సిస్టమ్ ని హోరెత్తిస్తుంది. ఇంగ్లాండ్ లో ఈమె మిక్స్ పాటలు చాలా ఫేమస్ . కేన్స్ సెలం ఫెస్టివల్ లో కూడా మమ్మీరాక్ డిజే పాటలతో శ్రోతలను మంత్ర ముగ్ధులను చేసేసింది ఈ బామ్మ డిజే.

Leave a comment