నీహరికా, చక్కని ప్రశ్న, మనల్ని మనం అర్ధం చేసుకోకుండా ఎదుటి వాళ్ళదే తప్పు అని నిర్ణయానికి నిమిషంలో వచ్చేస్తున్నారు. ఇదెంత వరకు సబబు అన్నావు. అస్సలు కానే కాదు. మాన్ దగ్గర, మన స్నేహంతో వుండేవాళ్ళని నీదే తప్పులే అని తేల్చేసే ముందర ఎవరికీ వాళ్ళు పరిశీలించుకోవాలి. ఇది కొంచం అసౌకర్యమే ఎవరి తప్పులు వాళ్ళు ఎంచుకోగలమా? మన ఆలోచనే తప్పనుకోగలమా అంటే స్వీయ విశ్లేషణ అన్నది కీలకమైనదే కదా? మనలోని ఫీలింగ్స్ ప్రతిసారి క్లియర్ కట్ గా వుండవు. వాటిని అవగాహనా లోపం చేసుకునేందుకు కొంత సమయం కావాలి. జాగ్రత్తగా ఆలోచిస్తుంటే నొప్పించే భావాలు ఇట్టే తగ్గిపోతాయి. జీవితంలో స్ట్రగుల్ అవ్వుతున్నప్పుడు కొన్ని సార్లు వాటి ప్రభావాన్ని ఇతరుపైకి తోసి వారి పై ఆరోపణలు చేస్తారు. అసంకల్పితంగా అనకు. మన వ్యక్తిగత వత్తిడిని ఇతరులపై నెట్టేందుకు ఇలా మనస్సును ప్రోత్సహిస్తుంది. తప్పు ఎదుటి వాళ్ళదే అని ఫోర్స్ చేస్తుంది. అందుకే ముందుగా ఎవరికి వాళ్ళు అర్ధం చేసుకోవాలి. అలా విశ్లేశిస్తేనే అసలు ఎవ్వరిది తప్పు? అనవసరంగా అపార్ధం చేసుకున్నానా? ఎదుటి వాళ్ళను ఎంతో బాధ పెట్టాం అన్న ఆలోచనలన్నీ వచ్చేస్తాయి.
Categories
Nemalika

మన కంప్లయిట్స్ ఎదుటి వాళ్ళ పైనా?

నీహరికా,

చక్కని ప్రశ్న, మనల్ని మనం అర్ధం చేసుకోకుండా ఎదుటి వాళ్ళదే తప్పు అని నిర్ణయానికి నిమిషంలో వచ్చేస్తున్నారు. ఇదెంత వరకు సబబు అన్నావు. అస్సలు కానే కాదు. మాన్ దగ్గర, మన స్నేహంతో వుండేవాళ్ళని నీదే తప్పులే అని తేల్చేసే ముందర ఎవరికీ వాళ్ళు పరిశీలించుకోవాలి. ఇది కొంచం అసౌకర్యమే ఎవరి తప్పులు వాళ్ళు ఎంచుకోగలమా? మన ఆలోచనే తప్పనుకోగలమా అంటే స్వీయ విశ్లేషణ అన్నది కీలకమైనదే కదా? మనలోని ఫీలింగ్స్ ప్రతిసారి క్లియర్ కట్ గా వుండవు. వాటిని అవగాహనా లోపం చేసుకునేందుకు కొంత సమయం కావాలి. జాగ్రత్తగా ఆలోచిస్తుంటే నొప్పించే భావాలు ఇట్టే తగ్గిపోతాయి. జీవితంలో స్ట్రగుల్ అవ్వుతున్నప్పుడు కొన్ని సార్లు వాటి ప్రభావాన్ని ఇతరుపైకి తోసి వారి పై ఆరోపణలు చేస్తారు. అసంకల్పితంగా అనకు. మన వ్యక్తిగత వత్తిడిని ఇతరులపై నెట్టేందుకు ఇలా మనస్సును ప్రోత్సహిస్తుంది. తప్పు ఎదుటి వాళ్ళదే అని ఫోర్స్ చేస్తుంది. అందుకే ముందుగా ఎవరికి వాళ్ళు అర్ధం చేసుకోవాలి. అలా విశ్లేశిస్తేనే అసలు ఎవ్వరిది తప్పు? అనవసరంగా అపార్ధం చేసుకున్నానా? ఎదుటి వాళ్ళను ఎంతో బాధ పెట్టాం అన్న ఆలోచనలన్నీ వచ్చేస్తాయి.

Leave a comment