ప్రపంచంలో ఎన్నో మ్యూజియంలో ఉన్నాయి . కాస్త ప్రత్యేకంగా అనిపించే ఓ ముఖాల మ్యూజియం కూడా ఉంది . కొండల్లో ,గుట్టల్లో సముద్ర తీరాల్లో అందమైన రాళ్ళు కనబడితే పోగుచేస్తూ ఉంటారు . అయితే జపాన్ కు చెందిన షో జో హయమ 50 సంవత్సరాలుగా కేవలం మనిషి మొహాన్ని పోలిక రాళ్ళను సేకరిస్తున్నారు . అలా సేకరించిన వాటిలో చిన్ సెకి కాన్ మ్యూజియం ఏర్పాటు చేశాడు . ఇవన్నీ రాళ్ళ ముఖాలు . డిస్ని సినిమాల్లో కనిపించే పాత్రల వంటి మొహాలు కూడా ఉన్నాయి . ఈ మ్యూజియం చూసేందుకు సందర్శకులు క్యు కడతారు . చుసిన ప్రతి మొహానికి సందర్శకులు పేర్లు పెట్టే వెసులుబాటు ఉంది . ఖరాజో చనిపోయాక ఇప్పుడు అతని కూతురు యోషి కు ఈ మ్యూజియం భాద్యత నిర్వహిస్తోంది .

Leave a comment