ఏదైనా రంగంలో తమదైన ముద్ర వేసిన వాళ్ళ పేర్లను నాసా కొత్తగా కనిపెట్టే గ్రహాలకు పెడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఆ గౌరవం పొందిన వాళ్లలో ఇద్దరు భారతీయ యువతలున్నారు. పూణే కు చెందిన హంస పద్మనాభన్ పేరుతో పైన ఓ చిన్న గ్రహం పేరు హంస 21575. హంస అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో జరిగిన సైన్స్ ఫెయిర్ లో ఫిజిక్స్ లో అయస్కాంత శక్తికి సంబంధించిన కొన్ని అంశాల గురించి చెప్పిన విషయాలు అక్కడ మహా మహా శాస్త్ర వెతల్ని ఆశ్చర్యంలో ముంచెత్తాయి. ఆ ప్రతిభ కు గుర్తింపుగా అంతరిక్షంలోని చిన్న గ్రహానికి ఆమె పేరు పెట్టారు. ఇక హీతల్ వైష్ణవ్ అనే అమ్మాయి రీసైకిల్ చేసేందుకు కూడా పనికిరాని కవర్లను ప్రయోగాలుచేసి కొన్ని రసాయనాలతో కలిపి మళ్ళీ ప్యాకింగ్ కు ఉపయోగపడేలా చేసింది. ఆమె పేరు ఫ్రేహం 25636 వైష్ణవ్.
Categories
WoW

మన అమ్మాయిల పేర్లతో గ్రహాలు

Leave a comment