బాహుబలిలో తమన్నా దక్షినాది టాప్ తారల జాబితాలో చేరిపోయింది. ఇప్పుడిక ఆమెకు ఉత్తరాది ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ అవకాశాలు ఇప్పుడు వుహించానివే అంటుంది. ‘నా ప్రయాణంలో ఉత్తమమైన అనుభావక బహుబాలే. సెట్స్ లో మరువలేని అనుభవాలున్నాయి. సెట్స్ సృష్టించిన వ్యక్తి నుంచి నటించే వారి వరకు పర్ఫెక్ట్ గా తమ శక్తిని వినియోగించారు. ఈ సినిమాలో భాగం కావడమే నాకు ఎగ్జయిట్ మెంట్ అంటుంది తమన్నా. సినిమాలకు సంబంధించి నేనో మాధ్యమాన్ని ఒక పాత్రలో నుంచి ఇంకో పాత్రలోకి వేల్లిపోగాలను.. కానీ ఒక పాత్రను సృష్టించమంటే మాత్రం నవల్ల కాదు. నేను ఫిలిం మేకర్ నో, స్క్రిప్ట్ రైటర్ నో కాదంటుంది తమన్నా. సినిమా ప్రయాణం గురించి చెప్పుతూ ఒక్కసారి ఏ అంచనాలు లేనివి బాగా వర్కౌట్ అవ్వుతాయి కొన్ని బాగా ఆడతాయి అనుకొన్నవి పోతాయి. మనం నిర్లస్తంగా మన పని చేస్తూ పోవాలి అంటుంది తమన్నా.

Leave a comment