ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః

“వందనం వందనం గిరి నందిని ప్రియ నందన
వందనం వందనం ముని బృంద హృదయస్యందన
వందనం కరివదన కరుణ సదన నీ పదకమలముల కడ వందనం.”

విఘ్నాలు కలుగకుండా అవిఘ్నమస్తూ అని అభయమివ్వమని ముందు పూజించేది విఘ్నేశ్వరుడిని.మనం తలచిన పనులు శుభదాయకంగా,మంచి మార్గం లో నడిపే నేత అని పూజించేవాడు వక్రతుండ మహాకాయుడు,గౌరీపుత్రుడు.
జనకుడు శివుని వద్ద ఐశ్వర్యములను,జననీ పార్వతి వద్ద సౌభాగ్యములను మనకు ఎల్లప్పుడూ ఉండేటట్లు చేస్తాడు గజముఖుడు,హరసుతుడు. విఘ్నేశ్వరునికి ఇష్టమైన రోజు బుధవారం. తెల్లని పువ్వులు:గన్నేరు, మందారం,నంది వర్ధనం,గరుడ వర్ధనం, నిత్య మల్లెలతో పూజించాలి.

నిత్య ప్రసాదం:పానకం,వడపప్పు,అరటిపండు, కొబ్బరి ముఖ్యంగా నయవేద్యం పెట
తయారీ విధానం: పెసర పప్పుని 15 నిమిషాలు నీటిలో నానబెట్టి వడగడితే డప్పు.
కొద్దిగా బెల్లం కడిగి నీళ్ళలో నానబెడితే పానకం తయారు.
మరి పూజ మొదలు పెడదామా

– తోలేటి వెంకట శిరీష

Leave a comment