ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ రోజు కొంత సమయం నచ్చినా వ్యాయామం చేయండి నాలాగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండచ్చు అంటుంది రంపళ్ల భారతి జితేంద్ర పాఠక్ టాటా ముంబాయి మారథాన్‌ లో గంటపాటు ఐదు కిలోమీటర్లు పరుగు తీశారు జితేంద్ర పాఠక్ చేతిలో భారతీయ జెండాతో చీరతో ఈ మారథాన్ లో పాల్గొన్నారు జితేంద్ర పాఠక్. నేను భారతీయురాలిని దేశంపైనా అభిమానాన్ని తెలియజేయడానికి నేను జెండా పట్టుకున్నాను ఈ వయసులో కాళ్లు చేతులు బాగున్నాయి కదా ఊరికే ఇంట్లో కూర్చోవడం ఎందుకు దేనికి వయసు అడ్డంకి కాదు అని చెప్పేందుకు ఈ పరువు తీశారు అంటుంది జితేంద్ర పాఠక్.

Leave a comment