ఇంటికి వారసుడో , వారసురాలో పుడితే ఇంటిల్లిపాది ఆ పుట్టిన పసిపాపకు అందమైన పేరుకు గంటల తరబడి ఆలోచిస్తారు .ఏం పేరు పెట్టాలి అని కుటుంబ సభ్యులు తర్జన భర్జన లు పడతారు .ఎన్నో ఆలోచనలు , వడపోతల తర్వాత నామకరణ మహోత్సవం జరుగుతుంది .కానీ డెన్మార్క్ లో ఇవేవి ఉండవు .అక్కడ ప్రజలు తమ బిడ్డలకు ఇష్టమైన పేరు పెట్టుకోలేరు .ప్రభుత్వం ఇచ్చిన 7000 పేర్లలో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలి .సృజనాత్మకం గా ఒక స్పెలింగ్ మిస్టేక్ తేడా తేవాలన్న చట్టం ఒప్పుకోదు .బాలికలు, బాలురులకు వారి జండర్ ను సూచించే పేర్లుగా ఉండాలి .

Leave a comment