బీబీసీ 100 మంది శక్తిమంతుల జాబితాలో మానసీ జోషి కూడా ఉన్నారు.ఆమె పారా అథ్లెట్ పారా బ్యాడ్మింటన్ లో ప్రపంచ ఛాంపియన్ గా ఉన్నారు. 2020 జూన్ లో బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ప్రకటించినా రాకింగ్స్ లో ఎస్ ఎల్ 3 సింగిల్స్ విభాగంలో ఆమె ప్రపంచ 30-2 గా నిలిచారు మనసి ఇంజినీర్ కూడా. అంగవైకల్యం పారా క్రీడలు విషయంలో భారతీయుల వైఖరిలో మార్పు తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. భారత్ లో వికలాంగుల హక్కుల పై పోరాడుతున్న వ్యక్తిగా టైమ్స్ మ్యాగజైన్ ఆసియా ఎడ్యుకేషన్ కవర్ పేజి పైన కనిపించారు.

Leave a comment