మానసిక ద్రుడత్వంలో వీర్ దె వెడ్డింగ్ సినిమాలో నటిస్తుంది కరీనాకపూర్. నాతో పాటు నా కొడుకు తైమూర్ పైన కూడా ఫోటో ఫ్లాష్ లు ఆగడం లేదు. ఒక్క  సారి నేను లేకపోయినా వాణ్ణి ఫోటోలు తీస్తున్నారు అంటోంది కరీనా పుత్ర ప్రేమ ను వెల్లడిస్తూ, నటిగా తానేమిటో నిరుపించుకునేందుకు తల్లి అయ్యాక కుడా కష్ట పడుతుంది. వ్యాయామం, యోగా, ఫిట్నెస్ పై ద్రుష్టి పెట్టింది. అయితే చిన్ని  పాన్ తో జిమ్ లకు వెళ్ళడం కష్టం కదా అంటే, తైమూర్ ని వదలడం కష్టమే కానీ జిమ్ లకు జీరో సైజ్ కోసం వెళ్ళాను. నేను జిమ్ కు వెళ్తున్నాను అని చెప్తుంది కరీనా. బిడ్డని కనే ముందరా పెరిగిన బరువును జీరో సైజులకు తెచ్చుకుందామె. శారీరక ద్రుడత్వం తో మానసిక ద్రుడత్వం సాధించవచ్చని ఆమె చెప్పిన విషయాలు అక్షర సత్యాలు.

Leave a comment