మె విజయం వెనుక ఏదైనా రహస్యం వుండా అని విలేకరులు రకుల్ ప్రీతి సింగ్ ని అడిగారు. దక్షిణాదిలో అగ్ర కధానాయికగా మారిపోయాక, వరుస అవకాశాలను సొంతం చేసుకుని అన్నింటిలోను ప్రేక్షకులను మెప్పించాక ఆమె ముందుకు వచ్చిన ప్రశ్న ఇది. అయితే రాకుల్ ఒక్క నవ్వు నవ్వేసి, చేసే పనిలో వందశాతం మనస్సు పెట్టామంటే మనం అనుకున్నట్లే అన్ని జరుగుతాయి. అదే తన విజయ రహస్యం అని చెప్పేసింది. సెట్ లో కుడా ప్రత్యేక గుర్తింపును కానీ, నా సక్సెస్ లను కానీ దృష్టిలో పెట్టుకోను. పని పైన ప్రేమా తో పని చేస్తే అదే నన్నిక్కడికి తెచ్చింది. నాప్రతిభకు సవాళ్ళు విసిరే పాత్రలు రావాలని నా ఆశ. నటులు గతంలో వుండిపోకుండా నిన్నటికంటే ఇవ్వాళ బాగా చేసాము అనిపించుకోవాలి అంటుంది రాకుల్ ప్రీత్ సింగ్.

Leave a comment