నీహారికా, చిన్ని చిన్ని తప్పులకే ఇంట్లో వాళ్ళయినా, దగ్గరివాళ్ళు, అక్కాచెల్లెళ్ళు ఎదో ఒక సూటి పోటీ మాట అంటుంటారు. అవే చెవుల్లో మోగుతూ ఉంటాయి. ఎంత ప్రయత్నం చేసినా మరచిపోలేక పోతున్నా అన్నావు. ఒక్కటే పరిష్కారం ముందు ఎదుటి వాళ్ళు ఏదైనా అన్నారు అంటే అది మనస్సులో ఏదైనా తప్పు ఉంటేనే అన్నారా అని ఎనలైజ్ చేసుకుంటే, ఒక వేళ తప్పు మనదే అయితే బాధ పడటం దండగ. పోయి సారీ చెప్పడమే లేదా పెద్ద వాళ్ళు కోపంతో అన్నారా అది మరచిపోయేందుకు ప్రయత్నం చేయాలి. ఇప్పుడు చూడు హాయిగా పడుకునో, కూర్చునో, చల్లగా వర్షం పడుతున్నట్లు చుట్టూ వానల్లో విహరిస్తూ వున్నట్లు ఊహించకు. లేదా మంచి హాస్య కధ చదువుకోఇవన్నీ కాదంటావా? ఒక పేపర్ పైన నీ మనస్సులో కలిగే ప్రతికూలమైన బాధాకరమైన విషయాలు ఏముంటే అవి రాసి చించి అవతల పారేయి. సగం మనస్సులో శాంతి కలుగుతుంది. ఏదైనా వ్యాయామం, స్ట్రెచ్ యోగా చేయి. ఇలా కాదా.... నీ తప్పు ఏవీ లేదని, అనవసరంగా మాట అన్నారని, తట్టుకోలేకపోతున్నానని చెప్పేయి. ఇది ఆఖరు పరిష్కారం.
Categories
Nemalika

మనస్సులో బాధ చెప్పేస్తే పోతుంది.

నీహారికా,

చిన్ని చిన్ని తప్పులకే ఇంట్లో వాళ్ళయినా, దగ్గరివాళ్ళు, అక్కాచెల్లెళ్ళు ఎదో ఒక సూటి పోటీ మాట అంటుంటారు. అవే చెవుల్లో మోగుతూ ఉంటాయి. ఎంత ప్రయత్నం చేసినా మరచిపోలేక పోతున్నా అన్నావు. ఒక్కటే పరిష్కారం ముందు ఎదుటి వాళ్ళు ఏదైనా అన్నారు అంటే అది మనస్సులో ఏదైనా తప్పు ఉంటేనే అన్నారా అని ఎనలైజ్ చేసుకుంటే, ఒక వేళ తప్పు మనదే అయితే బాధ పడటం దండగ. పోయి సారీ చెప్పడమే లేదా పెద్ద వాళ్ళు కోపంతో అన్నారా అది మరచిపోయేందుకు ప్రయత్నం చేయాలి. ఇప్పుడు చూడు హాయిగా పడుకునో, కూర్చునో, చల్లగా వర్షం పడుతున్నట్లు చుట్టూ వానల్లో విహరిస్తూ వున్నట్లు ఊహించకు. లేదా మంచి హాస్య కధ చదువుకోఇవన్నీ కాదంటావా? ఒక పేపర్ పైన నీ మనస్సులో కలిగే ప్రతికూలమైన బాధాకరమైన విషయాలు ఏముంటే అవి రాసి చించి అవతల పారేయి. సగం మనస్సులో శాంతి కలుగుతుంది. ఏదైనా వ్యాయామం, స్ట్రెచ్ యోగా చేయి. ఇలా కాదా…. నీ తప్పు ఏవీ లేదని, అనవసరంగా మాట అన్నారని, తట్టుకోలేకపోతున్నానని చెప్పేయి. ఇది ఆఖరు పరిష్కారం.

Leave a comment