పుస్తకం చదివే టైమ్ లేదంటారు చాలా మంది. చదవాలి అంటే కొన్ని రూల్స్ పెట్టుకోవాలి. చాటింగ్ కో , టీ బ్రేక్స్ కోసమో ఉపయోగించుకునే సమయంలో పది , పదిహేను నిముషాలు కేటాయించుకోలేమా ? ప్రొఫైల్స్ స్టేటస్ , అప్డేట్స్ ఆన్లైన్ లో రాండమ్ గేమ్స్ ప్లే చేసే బదులు ఆ సమయంలో చదవొచ్చు . లాప్టాప్ లేదా టాబ్లెట్ లు ఈ బుక్ చదువుకునే ప్రయత్నాలు చేయవచ్చు. ఇది బిజీ సమయం ఫేస్ బుక్ , యూట్యూబ్ , వాట్స్ అప్ రోజులు , కానీ పడుకునే ముందర ఒక పది పేజీలు చదివి పడుకుందాం అని నిర్ణయం తీసుకుంటే ఉదయపు కాఫీ అలవాటుగా ఇదీ అలవాటు అవ్వుతుంది.

Leave a comment