ఆఫ్రికా ప్రాచీన సంప్రదాయం ప్రకారం పూసలతో చేసే హారాలు ధరించేవాళ్ళు .అయితే ఆ పూసల అల్లికలో ఒక్కో రంగు పూసకు ఒక్కో అర్ధం ఉంటుందట. దక్షిణాఫ్రికా జులు ప్రాంతంలో అమ్మాయిలు ప్రేమను చెప్పాలంటే ,ప్రేమించే వ్యక్తికి రంగుల పూసల మాలలుగా గుచ్చి కానుక ఇస్తారట. అయితే ఆ పూసల్లో ఒక్క రంగుకు ఒక్కో అర్ధం, బల్ల కలర్ పూసలు నాలెడ్జి, ట్రాల్ పీస్ లకు సంకేతం అయితే గ్రీన్ ఆశకు ,నమ్మకానికి సంకేతం .రెడ్ సెల్ప్ కాన్షిడెన్స్ ,ధైర్యాన్ని తెలియజేస్తాయి. ఇక ఆ పూసల మాలలో పచ్చని రంగు పూసలు గనుక ఉంటే అవి ప్రేమకు గుర్తుగా చెప్తారట. ప్రేమ ప్రకటన కూడా ఎంతో అందంగా ఉండో చూడండి. ఈ ఆప్రికాలోని ఉన్న ప్రాంతాల్లోనూ సంప్రదాయకంగా వేసుకొనే పూసల హారాన్ని ఉంతో బావుంటాయి. ఇమేజెస్ చూస్తే అసటు పూసల అందాలు తెలుస్తాయి.

Leave a comment