Categories
గుండె పరిపూర్ణ ఆరోగ్యానికి మనసు పాత్ర కీలకం. ధాన్యం మనసు పైన నియంత్రణ ఇస్తుంది. ఆలోచనలను కంట్రోల్ చేస్తుంది ధాన్యం ప్రభావం,శరీరం పైన,మనసుపైన అపారమైన ప్రభావం చూపిస్తుంది. వృత్తి సంబంధమైన వత్తిడి ఎన్ని ఉన్న కుంబానికి కొంత సమయం కేటాయించాలి. అప్పుడప్పుడు విహార యాత్రలకు వెళ్ళి రావాలి. శక్తిని మించిన లక్ష్యాలు నెత్తిన పెట్టుకోరాదు. చిత్ర లేఖనం,కవిత్వం,నాట్యం తదితర లలితకళలు గుండె ఆరోగ్యం పైన ప్రభావం చూపెడతాయిని నిపుణులు చెపుతారు. అనవసరమైన అహాలకు చిరాకు కలిగించే ద్వేషాలకు దూరంగా ఉండి మనసుకు హాయినిచ్చే వ్యవకాలు పెట్టుకోవాలంటారు.