స్టార్ డైరెక్టర్ గులెర్మో డెల్ టోరో ఎంతో ఇష్టంగా తీసిన ‘ది షేప్ ఆఫ్ వాటర్’ ఈ ఏడాది ఆస్కార్ లో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి వంటి 13 విభాగాల్లో నామినేషన్లు దక్కించుకుంది. మూగ పిల్ల ఎలీసా జసైన్స్ పరిశోధన కేంద్రంలో క్లీనింగ్ గర్ల్ గా పని చేస్తూ నదిలో దొరికిన ఒక వింతజీవిని చూస్తూంది. నీళ్ళల్లోనూ,నేలపైన జీవించగలిగే ఈ వింతజీవికి ఈ కేంద్రలో బంధించారు శాస్త్రజ్ఞులు. ఎలీసాకు ఈ వింతజీవికి స్నేహం ఏర్పడుతుంది. స్పేస్ లో ఆధిపత్యం కోసం చేస్తున్న ప్రయత్నాల్లో ఈ వింతజీవిని పూర్తి స్థాయిలో పరీక్షించేందుకు కోయాలనుకుంటారు . ఎలీసా తన స్నేహతుడిని బతికించుకొనేందుకు చేసిన ప్రయత్నం ఎదుర్కొన్న అనుభవాలు చివరికి ఈ ఇద్దరు ఎలా ఏకం అయ్యారో ఈ సినిమా .

 

 

Leave a comment